పొట్టలో మాదక ద్రవ్యాలతో షార్జా లో పట్టుబడ్డ పాకిస్తాన్ వ్యక్తి
- October 17, 2015
పొట్టలో మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ పాకిస్తాన్ వ్యక్తిని షార్జా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు తనదేశం నుండి మాదకద్రవ్యాలతో వస్తున్నాడనే సమాచారం అన్న్డుకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అతడిని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కాగా, అతడు ఎవరికోసం తరలిస్తున్నాడు, ఆ వెనుక నున్న ముఠాను గురించిన సమాచారం రాబట్టడానికి పోలీసులు ప్రయత్నం ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







