ముహరక్ పర్యాటక రంగ అభివృద్ధికి ఉచిత వై-ఫై
- October 17, 2015
చారిత్రక కాలంలో బహ్రైన్ రాజధానిగా ఉండిన ముహరక్ ను పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అక్కడి ముఖ్య ప్రదేశాలలో ఉచిత వైర్ లెస్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. బహ్రైన్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్, పాత ముహరక్ సక్, ఇక్కడి పురాతన మరియు చారిత్రాత్మక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, తోటలు మరియు నడక దారుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. త్వరలో తీర ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులు ఇంటర్నెట్పై రోమింగ్ పడుతున్నందువల్ల దానిని ఆపివేస్తున్నారని, ఈ సౌకర్యం ఇపుడు ఉచితంగా అందుబాటులోకి రావడం వారందరికీ చాలా సౌలభ్య మయ్యే విషయమని, కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మెద్ అల్ సినాన్ అభిప్రాయపడ్డారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







