ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పోలాండ్ మొదటి లేడీ..!
- July 08, 2017
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి పరాభవం ఎదురయ్యింది. ట్రంప్ చేయి చాచినా.. పొలాండ్ ఫస్ట్ లేడీ అగతా.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. గురువారం పోలాండ్‌కు వెళ్లిన ట్రంప్ దంపతులు... ఆ దేశ ప్రెసిడెంట్ దంపతులు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ట్రంప్.. పోలాండ్ ప్రెసిడెంట్‌కు ముందుగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత.. అతని భార్యకు ఇవ్వడానికి చేయి చాచారు.. కానీ.. ఆమె మాత్రం.. ట్రంప్ పక్కనే ఉన్న మెలానియా ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు.. ఈ సమయంలో ట్రంప్ చూసిన చూపులు.. ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డారో చెప్పేశాయి.. ఆ తర్వాత ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చినా.. అప్పటికే ఆయన మొహం మాడిపోయింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







