తెలుగు యువతికి సౌదీ నుంచి విముక్తి
- July 09, 2017
ఏజెంట్ల మోసానికి గురై గల్ఫ్‌లో చిక్కుకున్న ఒక హైదరాబాద్ యువతికి విముక్తి లభించింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో సనత్ నగర్‌కు చెందిన షబానా బేగం 9 నెలల క్రితం గల్ఫ్ వెళ్లింది. కానీ అక్కడ చాలీచాలని జీతంతో చాకిరి చేస్తూ కష్టపడింది. తిరిగి హైదరాబాద్ వద్దామంటే డబ్బుల్లేక ఇబ్బంది పడింది. విషయం తెలిసిన గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు ఇండియన్ ఏంబసీ సాయంతో బాధితురాలిని హైదరాబాద్ చేర్చారు. శంషాబాద్ ఏర్పోర్ట్ చేరుకోగానే.. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను చూసి బాధితురాలు కన్నీళ్లు పెట్టింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







