మస్కట్‌లో భారతీయ పాఠశాల మానసిక ఆరోగ్య అవగాహన దినం
- October 17, 2015
ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐ. ఎస్. ఎం.) వారు ఇటీవల ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహనా దినాన్ని పాటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన - "డిగ్నిటీ ఇన్ మెంటల్ హెల్త్"అనే పిలుపుతోప్రపంచవ్యాప్తంగా ఈ దినం పాటించబడింది. ఈ సంవత్సరం , ఈ సంస్థ మానసిక వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి, వారు గౌరవప్రదమైన జీవనం గడపడానికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టే లక్షంతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా పాఠశాలలో 10 వివిధ మానసిక ఆరోగ్య పెంపొందించే వివిధ చిట్కాలు, సూత్రాలు కలిగిన బాడ్జీ లు పంచబడ్డాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







