ఇకనుండి దుబాయ్ లో వాహనాల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు
- October 17, 2015
దుబాయ్ని ప్రపంచంలోనే అతిచక్కని నగరంగా తీర్చిదిద్దే క్రమంలో దుబాయ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ కార్యక్రమాలకు తమవంతు సహకారంగా, 'రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆధారిటీ' వారు 'స్మార్ట్ రెన్యువల్' కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ పద్ధతిలో విధానాలన్నీ సులభంగా, కంపెనీ ప్రతినిధులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించుకోవడం కోసం పలుమార్లు సర్వీస్ సెంటర్లను సందర్శించడం వల్ల ఏర్పడే కష్ట నష్టాలను నివారించడానికి ఉద్దేశించబడిందని ఆర్. టి. ఏ. లైసెన్సింగ్ ఏజన్సీ వారి డైరక్టర్ ఆఫ్ వెహికల్స్ లైసెన్సింగ్ - సుల్తాన్ అల్ మర్జూకీ తెలియజేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ముగియడానికి 90 రోజుల ముందుగా వినియోగదారుడు రిజిస్టర్ చేసుకోవచ్చని, సంబంధిత రుసుమును కూడా కంపెనీ ఖాతా ద్వారా, ఈ-పర్స్ విధానంలో చెల్లించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







