వారం లో 31,576 టిక్కెట్లు జారీ 1,033 కార్లు స్వాధీనం
- July 11, 2017
గత వారం కువైట్ లోని గవర్నరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగం పలు ట్రాఫిక్ ప్రచారాలు నిర్వహించారు, ఫలితంగా 31,576 టిక్కెట్లను జారీ చేశారు. ఈ ప్రచారంలో 1,033 కార్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొని 68 మందిని నిర్బంధించారు వారితో పాటు ఇద్దరు నిర్వాసితులు అదుపులోనికి తీసుకొన్నారు. ఆ ఇరువురు లైసెన్సు లేకుండా వాహనం డ్రైవింగ్ చేస్తున్నారని పేర్కొంటూ అంతర్గత వ్యవహారాల శాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







