స్ట్రే డాగ్స్ కోసం హాట్‌లైన్
- July 11, 2017
స్ట్రే డాగ్ సమస్యల నేపథ్యంలో హాట్‌లైన్‌ని ప్రారంభించినట్లు వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ పేర్కొంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాల లోపు స్ట్రే డాగ్స్‌కి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా 34325639 నెంబర్ని చేయవచ్చునని అధికారులు తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. రెసిడెన్షియల్ ఏరియాస్‌లో స్ట్రే డాగ్స్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వివరించారు. నార్తరన్, క్యాపిటల్ మరియు ముహర్రాక్ గవర్నరేట్ పరిధిలో స్ట్రే డాగ్స్ ఇబ్బందికరంగా మారాయి. స్థానికుల్ని, పెంపుడు జంతువల్ని స్ట్రే డాగ్స్ గాయపరుస్తున్నాయి. వందలాది ఫిర్యాదులు స్ట్రే డాగ్స్‌పై ఇప్పటికే నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







