బకాయిలకు చెక్: ల్యాండ్‌లైన్ టెలిఫోన్ల ఆటో డిస్కనెక్షన్
- July 11, 2017
జులై 23 తర్వాత ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్లకు సంబంధించి బకాయిలు ఉంటే ఆటో డిస్కనెక్షన్ అయిపోతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఆదివారం బకాయిలు ఉన్నవారికి తొలి విడత నోటీసులు పంపామని, రెండో విడత నోటీసులు ఈ ఆదివారం పంపించనున్నామని అధికారులు తెలిపారు. రెండో వార్నింగ్ తర్వాత కూడా బకాయిలు చెల్లించనివారి కనెక్షన్లను తొలగిస్తామని వారు హెచ్చరించారు. నెలకు 50 కువైటీ దినార్స్ (హౌస్ ల్యాండ్‌లైన్స్), నెలకి 100 కువైటీ దినార్స్ (కమర్షియల్ ల్యాండ్‌లైన్స్) సబ్‌స్క్రైబర్స్‌కి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







