యూ. ఏ. ఈ. లో 10,000 ఉద్యోగాలు, 800 ఔట్లెట్లు : 7-ఎలెవెన్
- October 18, 2015
ప్రముఖ అంతర్జాతీయ రీటేల్ చైన్ - 7-ఎలెవెన్, రానున్న పది సంవత్సరాలలో 800 ఔట్లెట్లను తెరువనున్నట్టు, తద్వారా సుమారు 10,000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు 7-ఎలెవెన్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్షులు ఖమిస్ అల్ సబౌసీ తెలిపారు. అభ్యర్ధులను ముఖ్యంగా ఫిలిప్పైన్స్, ఇండియా మరియు ఆఫ్రికా నుండి ఎంపికచేస్తామనిన, వారికి రెండునెలల శిక్షణ ఇచ్చిన అనంతరం సంస్థలోనికి తీసుకుంటామని ఆయన వివరించారు. స్థానిక అభ్యర్ధులు 7-ఎలెవెన్ వారి యూ. ఏ. ఈ. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







