ఒమాన్‌లో ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు మరింత కఠినం
- October 18, 2015
ఒమాన్‌లో ఇప్పటివరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోగలిగేవారని, ఇపుడు కొన్ని ఆంక్షలు విధించి, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు మరింత కఠినతరం చేయడానికై మానవ వనరుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాట్టు రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎవరు అర్హులో, ఎవరిని నిరాకరిస్తారో తెలుప నిరాకరించినప్పటికీ, గృహిణులకు లైసెన్సులను నిరాకరిస్తారనే అంశాన్ని ఆయన వదంతులుగా కొట్టి పారేశారు. ఇది చాలా హర్షణీయమని స్థానికులు స్వాగతిస్తుండగా, 600 ఒమాన్ రియాళ్ల జీతం పొందే ప్రవాసీయులకు మాత్రమే లైసెన్సులివ్వాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఏమైనా, ఒమాన్‌లో అక్రమ టాక్సీ సర్వీసులను అరికట్టడానికి ఇది మంచి మార్గమని సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







