వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి
- July 13, 2017
ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానవిల్లు'. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ - 'టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది. అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మా సినిమాలోని పాటను విడుదల చేయడంతోపాటు.. టేకింగ్ చాలా రిచ్గా ఉందంటూ మెచ్చుకోవడం మాకు సంతోషాన్నిచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తాం' అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







