బిగ్ బాస్ షోకి హోస్ట్ గా యాంకర్ శ్రీముఖి
- July 13, 2017
జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ రియాల్టీ షోకి టీవీ షోల్లో తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి బిగ్ బాస్ షో కోసం ముంబైకి వెళుతుంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ షో స్టార్టవబోతోంది. శ్రీముఖి హోస్ట్‌తో ఈ షోకి ఎక్ప్ట్రా గ్లామర్ వచ్చినట్లే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







