'డా.చక్రవర్తి' జూలై 14న వస్తున్నాడు...
- July 13, 2017
శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్‌పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. రిషి, సోనియామాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ...ఒక యదార్థ సంఘటన ఆధారంతో.. చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. నేను కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామినే. ఈ చిత్ర రూపకల్పన కోసం ఆర్టిస్ట్స్ ఎంతగానో సహకరించారు. రిషి, సోనియా, లీనా అలాగే నటుడు అశోక్ కుమార్ గారి అబ్బాయి వంశీ వంటి వారంతా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో చిత్రాన్ని తెరకెక్కించాము. 2015 లో బాంబే లో జరిగిన యదార్థగాధ ఇది. ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా ఉంటుంది. విజయ్ కురాకుల మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద హైలైట్ అవుతుంది. అల్రెడీ విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. జూలై 14 న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము.. ప్రేక్షకులు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







