వాట్సాప్ వేధింపులు: యూఏఈ నుంచి డిపోర్టెడ్
- July 13, 2017
సార్జా అపీల్ కోర్ట్, అరబ్ వ్యక్తికి డిపోర్టేషన్ విధించింది. తన బార్యను వాట్సాప్ ద్వారా వేధించడమే నిందితుడు చేసిన నేరం. ఈ నేరానికిగాను 5,000 దిర్హామ్‌ల జరీమానాను కూడా విధించడం జరిగింది. 50 ఏళ్ళపైన వయసున్న భార్యాభర్తలు, ఇరవయ్యేళ్ళుగా వైవాహిక జీవితం కొనసాగిస్తున్నారు. ఓ కుటుంబ తగాదా కారణంగా ఇద్దరి మధ్యా వివాదం పెరిగింది. ఈ తగాదా అనంతరం నిందితుడు, తన భార్య ఫోన్‌కి వాట్సాప్ ద్వారా అసభ్య సందేశం పంపాడు. వెంటనే బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వాట్సాప్ ద్వారా తనను తన భర్త అవమానిస్తున్నాడని, అసభ్యకరంగా దూషిస్తున్నాడని ఆరోపించిందామె. సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం నిందితుడ్ని ప్రాసిక్యూట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







