హజ్ కోసం 23,000 అప్లికేషన్లు
- July 13, 2017
మస్కట్: ఒమనీ హజ్ మిషన్ హెడ్ షేక్ సుల్తాన్ బిన్ సైద్ అల్ హినాయి మాట్లాడుతూ 23,490 అప్లికేషన్లు ఈ ఏడాది వచ్చినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హజ్ - సౌదీ అరేబియా ద్వారా ఒమన్ నుంచి అప్రూవ్ అయిన వాటి సంఖ్య 14,000. 6,385 పురుష యాత్రీకులు, 6,357 మహిళా యాత్రీకులు తమ ప్రొసిడ్యూర్స్‌ని పూర్తి చేశారు. ఒమన్ హజ్ మిషన్, ఆగస్ట్ 19న మక్కాకి వెళుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







