8వ సారి వింబుల్డన్ గెలిచిన రోజర్ ఫెదరర్
- July 16, 2017
స్విస్ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి మారిన్ సిలిచ్‌ను 6-3, 6-1, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తు చేశాడు. 35 ఏళ్ల వయసున్న ఫెదరర్‌కు ఇది ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ కాగా 11వ ఫైనల్. మొత్తం మీద 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఓపెన్ శకంలో 29 మేజర్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







