చైనాలో భారీ వర్షాలు..18 మంది మృతి
- July 17, 2017
చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు 18 మంది మృతి చెందగా కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చైనాలోని జిలిన్ సిటీని వరదలు పూర్తిగా ముంచెత్తాయని, సుమారు 110,000 ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
రెస్క్యూటీం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని, వరదల్లో కొట్టుకు వచ్చిన బురద, శిథిలాలను తీసేస్తున్నాయన్నారు. బ్రిడ్జీల మరమ్మతులు జరుగుతున్నాయని మొబైల్, కరెంట్ కనెక్షన్లు పునరుధ్దిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







