సిటీ సెంటర్ మస్కట్ మరియు సిటీ సెంటర్ కురుమ్ పనిగంటల పెంపుదల
- October 19, 2015
మస్కట్ లోని ప్రముఖ షాపింగ్ మరియు లైఫ్ స్టైల్ సెంటర్లైన సిటీ సెంటర్ మస్కట్ మరియు సిటీ సెంటర్ కురుమ్ లు లలో అక్టోబర్ 15 నుండి ప్రతి గురు మరియు శుక్ర వారాలలో ఉదయం 10 గంటలనుంది రాత్రి 12 గంటల వరకు పనిచేయనున్నాయి. వినియోగదారుల అభిలాష మేరకు జరిపిన ఈ విధమైన పెంపుదల వలన ఆర్ధిక రంగానికి ఉపయోగం మరియు ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుందని ఈ విధమైన సౌకర్యం పూర్తి సుల్తానెట్ లో తమ వద్ద మాత్రమే ఉన్నందుకు గర్విస్తున్నామని, ఇది నగర రూపురేఖలలో పెనుమార్పు తేనుందని సంస్థల యజమానులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







