ఆర్థిక మంత్రిత్వ శాఖ విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ )అమలు చేసేందుకు యోచన
- July 17, 2017
ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖ కొన్ని రంగాల్లో విలువఆధారిత పన్ను (వ్యాట్ ) అమలు చేసేందుకు పరిశీలిస్తోంది, కానీ పౌరులపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తగిన చర్యలు పరిశీలించేందుకు అధ్యయనం చేస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి అనాస్ అల్ సలేహ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ప్రతికూలంగా మారే పరిస్థుతుల నుండి వారిని పరిరక్షించేందుకు ఆర్ధిక ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. చమురు ఆదాయంలో తరుగుదల ఏర్పడిన తర్వాత ఆర్థిక సంస్కరణల కార్యక్రమాలను అమలుచేసే తీరుని ఆ తర్వాత ఉత్పన్నమయ్యే ప్రభావాలను అంచనా వేశారు. చమురు ధరల్లో తీవ్రమైన తగ్గుదల కారణంగా రాష్ట్ర ఆదాయంలో భారీ క్షీణత ఏర్పడిందని, ఆర్ధిక సంస్కరణలను ఆదాయ వనరులను విస్తరించడంతో ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని అన్నారు. దీని ప్రకారం, బడ్జెట్ లోటును తగ్గించటానికి ప్రభుత్వం ఆర్ధిక మరియు ఆర్ధిక స్థిరత్వం కోసం జాతీయ కార్యక్రమమును స్థాపించిందని ఆయన వివరించారు. .
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







