రష్యా ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
- July 17, 2017
రష్యాలోని బేరింగ్ ఐలాండ్ సముద్రతీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నయోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం.. కొద్ది క్షణాల్లోనే 7.8 తీవ్రతకు చేరుకుందని తెలిపాయి. సముద్రంలో పది కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పాయి.
అయితే, నికోల్‌కోయ్ నగరానికి తీరం 200 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో భారీ నష్టం తప్పిందని పేర్కొన్నాయి. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించొచ్చని సునామీ హెచ్చరికల కేంద్ర అలర్ట్ జారీ చేసినట్లు తెలిపాయి. న్యూజిలాండ్‌పై భూకంప ప్రభావం ఏమి ఉండకపోవచ్చని చెప్పాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







