బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇల్లు అద్దెకు ఇస్తున్నాడు.. 80 లక్షలేనట
- July 18, 2017
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బాంద్రాలో వున్న తన బిల్డింగ్‌ను ఫ్యూచర్ గ్రూప్ వారి ఫుడ్ కాంప్లెక్స్ కోసం అద్దెకు ఇచ్చారు. అయిదు సంవత్సారాలకు అద్దెకు ఇవ్వడానికి ప్యూచర్ గ్రూప్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి రూ.2.4 కోట్లు సల్మాన్‌కు చెల్లించినట్లు సమాచారం. 2012లో 16 ప్లాట్లతో ఉన్న ఈ బిల్డింగ్‌ని సల్మాన్ రూ. 120 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







