ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఔట్?
- July 18, 2017
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ మొబైల్ యూజర్స్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వాట్సాప్ ద్వారా అక్రమార్కులు అనేక అక్రమాలకూ పాల్పడుతున్నారు. కొత్తగా కొందరు అక్రమార్కులు వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ మొబైల్లోని బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్‌ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. యూకే కేంద్రంగా ఈ కొత్త స్కామ్‌ని నడిపిస్తున్నారు కొందరు హ్యాకర్స్. 'వాట్సాప్ ట్రైలర్ సర్వీస్ ఏడాది సమయం పూర్తయిపోయిందని' పేర్కొంటూ ఓ మొబైల్ అలర్ట్ వాట్సాప్ ద్వారా వచ్చినట్లుగా ఫేక్ మెసేజ్‌ని హ్యాకర్స్ పంపించి, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్‌ని కొల్లగొడుతున్నారు. 2016 జనవరి నుంచి వాట్సాప్ పూర్తిగా ఉచితంగానే సేవలు అందిస్తోంది. కాబట్టి ఇటువంటి మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని, ఎలాంటి బ్యాంక్ డిటెయిల్స్ డిస్క్లోజ్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







