బోనాల సందర్భంగా ఆర్కె మీడియా త్రీడీ ప్రొజెక్షన్
- July 18, 2017
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు సంబరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బోనాల ఉత్సవాల్లో ఆర్కె మీడియా ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. రవికుమార్ పనస నేతృత్వంలో నడుస్తోన్న ఆర్కె మీడియా సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా త్రీడీ ప్రొజెక్షన్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్‌ని ప్రొజెక్ట్ చేశారు. అత్యద్భుతమైన ఈ ఈవెంట్‌ని సందర్శకులు ఆశ్చర్యచకితులై తిలకించారు.



తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







