18 ఏళ్ళ లిమిట్‌పై మేన్‌పవర్ ఖండన
- July 19, 2017
కువైట్ మ్యాన్ పవర్ పబ్లిక్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా, డెసిషన్ 839/2015 ప్రకారమే వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఉంటుందనీ, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. 18 ఏళ్ళు కువైట్‌లో పనిచేసినవారికి వర్క్ పర్మిట్ రద్దు చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. మేన్‌పవర్ అథారిటీ దీనికి సంబంధించి ఎలాంటి చర్చా చేయలేదని కూడా ఆయన చెప్పారు. అలాంటి అంశాలు తమ దృష్టికి వస్తే, దానికి సంబంధించిన మెకానిజం వేరే ఉంటుందని తెలిపారాయన. అయితే కువైట్‌లో వలస కార్మికుల సంఖ్య తగ్గించేందుకు పలు ప్రపోజల్స్ వచ్చాయి. ఐదేళ్ళు, పదేళ్ళు, పదిహేనేళ్ళకు పరిమితం చేయాలనే ప్రపోజల్స్ వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







