కొత్త జెడ్డా ఎయిర్పోర్ట్ 90 శాతం పూర్తి
- July 19, 2017
జెడ్డాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయినట్లు డిప్యూటీ ఎమిర్ ఆఫ్ ఎమిర్ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ చెప్పారు. డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సాద్ అల్ ఖలాబ్తో మీటింగ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. కొత్త ఎయిర్పోర్ట్ 670,000 చదరపు మీటర్ల వైశాల్యంతో, 82 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మరియు విఐపీ లాంజ్‌లతో అదనంగా 96 ఎయిర్ బ్రిడ్జిలతో నిర్మితమవుతోంది. 30 మిలియన్ పాసింజర్లకు తొలి ఫేజ్‌లో సేవలు అందించనుంది ఈ విమానాశ్రయం. 2018 తొలి భాగంలోనే ఈ ఎయిర్పోర్ట్ సేవలందించేందుకు అందుబాటులోకి రానుంది. ఎకనమిక్ సిటీగా అవతరించిన జెడ్డాకి ఈ విమానాశ్రయం ప్రత్యేక ఆకర్షణ కానుంది. రెండో ఫేజ్‌లో 50 మిలియన్, మూడో ఫేజ్‌లో 100 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







