ఫ్యూయల్ వేగంగా నింపేందుకు లాంగర్ హోసెస్
- July 19, 2017
ఒమన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, వాహనాల్లో ఫ్యూయల్‌ని వేగంగా నింపేందుకోసం పొడవైన హోసెస్ని ఫ్యూల్ స్టేషన్లలో అమర్చుతోంది. ఒమన్‌లో చాలావరకు వాహనాలు ఎడమవైపున ఫ్యూయల్ ట్యాంక్స్‌ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఓ వైపు ఎక్కువ క్యూ లైన్ కనిపిస్తుంటుంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన లాంగర్ హోస్‌తో ట్యాంకు ఎటువైపు ఉన్నా ఫ్యూయల్ నింపడం తేలికవుతుంది. ఆయిల్ ధరల్లో మార్పు సంభవించిన ప్రతిసారీ ఒమన్ ఫిలింగ్ స్టేషన్లలో క్యూ లైన్ విపరీతంగా కనిపిస్తుంటుంది. ఇకపై అలాంటి క్యూ లైన్లకు ఆస్కారం ఉండదు. రద్దీ సమయాల్లో తమకు ఉపశమనం కలుగుతుందని ఈ కొత్త విధానంపై వాహనదారులు చెబుతున్నారు. ఒమన్ పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్ ఈ విధానాన్ని ఇంతకు ముందే అమల్లోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







