హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురు ని చూసి మైండ్ బ్లాక్ అవుతోంది జనాలకి , నిర్మాతలకీ
- July 19, 2017
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు అందరూ ' శివానీ రాజశేఖర్ ' గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ , జీవితాల ముద్దుల కూతురు అయిన ఆమె తన అందం - అభినయం ని నిరూపించుకోవడం కోసం ఒక స్టార్ హీరోయిన్ గా ఎదగడం కోసం తల్లీ తండ్రుల ఆశీర్వాదం తో తమిళం లో ఎంటర్ అవుతోంది. అయితే ఈమె తాజాగా చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.
అగ్ర దర్శకులు సైతం ఈమె అందం గురించీ పాష్ లుక్స్ గురించీ మాట్లాడుకుంటూ ఉన్నారు. కంటెంట్ , బ్రాండ్ బిల్డింగ్ నుంచి ఫిలిం యాక్విజిషన్ మరియు ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాలలో ప్రవేశమున్న భారతదేశంలోనే అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన క్వాన్, దక్షిణ భారతదేశపు సరికొత్త సంచలనం శివానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతోంది.
ఇంతకు ముందు క్వాన్ చాలా మంది హిందీ, తెలుగు, తమిళ్ అగ్ర తారలను లాంచ్ చేయడం లో కీలక పాత్ర వహించింది.
ప్రస్తుతం మెడిసెన్ చదువుతోన్న శివానీ ఈ దంపతులకి పెద్ద కూతురు. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు శివానిలో పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు నిర్మాతలు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







