నీటి అవసరత గూర్చి మునిసిపాలిటీకి మంత్రితో తివి నివాసితులు చర్చలు
- July 19, 2017
తివి నివాసితులు వారి నీటి మరియు మున్సిపాలిటీ అవసరాలను గూర్చి క్షేత్ర సందర్శన సందర్భంగా తమ వద్దకు వచ్చిన మంత్రితో చర్చించారు. మునిసిపాలిటీ మంత్రి తివి పట్టణాన్నీ సమీప గ్రామాలను ఆయన సందర్శించారు. తివి మరియు సుర్ లో ఆయన అధికారులను మరియు పౌరులను కలుసుకున్నారు. పురపాలక మరియు నీటి సేవలకు సంబంధించి గ్రామాలలో నివసిస్తున్న వారి అభ్యర్థనలను మరియు అవసరాల గురించి ఆయన విన్నారు. మంత్రి పలువురు అధికారులతో కలిసి తివి తో పాటు వివిధ గ్రామాల్లో అల్- జుమా, ఇమ్టి మరియు అల్-జిలా ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలు అభ్యర్థించిన వివిధ సేవల అమలుపై నిపుణుల సమన్వయంతో ప్రజలకు మంత్రి వివరించి ప్రసంగించారు, ప్రజలు కోరుకొన్న వివిధ అభ్యర్ధనలపై భవిష్యత్తులో వాటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







