ఇక పై PAYTM క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది
- July 19, 2017
ఒకవేళ మీరు PAYTM లో సినిమా టికెట్ బుక్ చేసి ఆతరువాత ఎదో పని వుంది సినిమా టికెట్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేక డబ్బు పోగొట్టుకున్నారా..?. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేకుండా పేటీఎమ్ మంచి ఆఫర్ ఇస్తోంది.మూవీ టిక్కెట్ బుక్ చేసి , క్యాన్సిల్ చేస్తే కంప్లీట్ అమౌంట్ ని రీఫండ్ చేస్తుంది .
PAYTM దీని కొరకు క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది. దీని ద్వారాగా మూవీ స్టార్ట్ అవ్వటానికి 3 హవర్స్ ముందే క్యాన్సల్ చేసే సౌకర్యం కల్పిస్తుంది.
అయితే దీనికోసం టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే 9 రూపీస్ పే చేయాలి.
తాజా వార్తలు
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!







