భారత విజ్ఞప్తిని తిరస్కరించిన కువైట్
- July 19, 2017
కువైట్‌లో ఎక్కువగా నివసిస్తున్న భారతీయుల కోసం ఓ దేవాలయాన్ని, అలాగే ఎలక్ట్రికల్ క్రిమటోరియంని నిర్మించేందుకు వీలుగా తగిన స్థలాన్ని చూపించాలని ఇండియన్ ఎంబసీ చేసిన విజ్ఞప్తిని కువైట్ తిరస్కరించింది. కువైట్ చట్టాలు ఇందుకు సమ్మతించవని కువైట్ ఫారిన్ మినిస్ట్రీ - ఏసియా ఎఫైర్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు జులై 6న ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇచ్చింది. జూన్ 4న ఇండియన్ ఎంబసీ, కువైట్ ఫారిన్ మినిస్ట్రీకి రాసిన లేఖకు కువైట్ మినిస్ట్రీ పై విధంగా స్పందించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







