చికెన్ బఫెలో వింగ్స్
- July 20, 2017
కావలసిన పదార్థాలు
చికెన్ వింగ్స్ (రెక్కలు)- పావు కిలో, నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు, బత్తాయి రసం- మూడు టేబుల్ స్పూన్లు, సోయాసాస్- రెండు టీ స్పూన్లు, నూనె- అర టేబుల్ స్పూను, చక్కెర- రెండు టేబుల్ స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను, ఉల్లిపాయలు- రెండు, తరిగిన ఉల్లికాడలు- రెండు, ఉప్పు- చిటికెడు.
తయారీ విధానం
ముందు రోజు రాత్రే నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కాక చికెన్ ముక్కల్నీ వేసి బంగారు రంగు వచ్చే దాకా వేగించి, పైన ఉల్లికాడల తురుము చల్లుకోవాలి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు దీన్ని.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







