ఘనంగా హీరో మహేష్ బాబు కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్స్

- July 21, 2017 , by Maagulf
ఘనంగా హీరో మహేష్ బాబు కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్స్

మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార జన్మదిన వేడుకలు రేపల్లె లో ఆంధ్ర రత్న మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘట్టమనేని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు  సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు, వ్రాత పుస్తకాలు పంపిణి చేసారు. బాబీ గుమ్మడి మాట్లాడుతూ.. సంపన్నుల పుట్టినరోజు వేడుకలలో పిల్లలు పొందే అనుభూతి పేద కుటుంబాలలోని విద్యార్థులకు కూడా కలగజేయాలని టాటూస్ ,పెన్సిల్ ఆర్ట్ విద్యార్థులకు వేయించామన్నారు.  
సితార 5వ పుట్టిన రోజు వేడుకల్ని కొండాపూర్ లోని శాంతి నికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భమున పిల్లలచే కేక్ చేయించారు. వారికి అన్నదానం కూడ చేశారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com