మస్కట్‌లో పలు రోడ్లపై స్పీడ్ లిమిట్ తగ్గింపు
- July 21, 2017
క్యాపిటల్ సిటీలోని పలు రోడ్లపై స్పీడ్ లిమిట్‌ని గంటకు 60 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇంతకు ముందు ఈ వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉండేదని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసు అధికార ప్రతినిథి చెప్పారు. తగ్గించిన స్పీడ్ లిమిట్స్‌కి సంబంధించిన సమాచారాన్ని బోర్డుల రూపంలో తెలియజేస్తున్నామని ఆయన వివరించారు. రువి, హుమ్రియా ఫ్లై ఓవర్లపై వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లకు కుదించినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







