షార్జాలో మ్లీహా రోడ్ ప్రాజెక్ట్ పనులు 55 శాతం పూర్తి
- July 22, 2017
షార్జా:మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, షార్జాలో 55 శాతం మ్లీహా రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. మొత్తం 174 మిలియన్ దిర్హామ్‌లతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. అల్ బాది ఇంటర్సెక్షన్ నుంచి షేక్ ఖలీఫా రోడ్ వరకు 42 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. మిగతా ప్రాజెక్టులకంటే ఈ ప్రాజెక్టు భిన్నమైనదని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ హస్సన్ జుమా అల్ మన్సౌరి చెప్పారు. యూఏఈలో ఈ తరహా ప్రాజెక్టులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవే కాకుండా, దేశ అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో రోడ్ క్వాలిటీకి సంబంధించి యూఏఈ మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







