డార్క్ సైట్ల మూసివేసిన అమెరికా, యూరోపోల్
- July 23, 2017
క్రిమినల్స్ ఆపరేట్ చేసే డార్క్ సైట్లకు షాకింగ్ న్యూస్. డ్రగ్స్ అమ్మే వెబ్‌సైట్లు చాలావరకు మూతపడ్డాయి. వీటిని మూసివేయాల్సిందిగా అగ్రరాజ్యం అమెరికా, యూరోపోల్ ఆదేశించాయి. పాపులర్ అయిన ఆల్ఫా బే, హన్సా సైట్లను క్లోజ్ చేస్తున్నట్టు యూఎస్ ప్రకటించింది. ఆల్ఫా బే ద్వారా ప్రతిరోజూ వేలమంది అక్రమంగా డ్రగ్‌ను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇటీవలే ఈ సైట్ ఆఫ్‌లైన్ అయినట్టు తెలిసింది.
బ్లాక్ మార్కెట్‌లో డ్రగ్స్ దందా నడిచే ఈ సైట్ లక్షలాది డాలర్లను సొమ్ము చేసుకునేదట. ఈ సైట్ లిస్టులో పెద్ద సంఖ్యలో అక్రమ డ్రగ్స్‌తోబాటు ప్రాణాంతక కెమికల్స్ కూడా ఉన్నాయని యూరోపోల్ పేర్కొంది. సుమారు నెల క్రితమే హన్సా సైట్‌ను డీ యాక్టివేట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాఫికర్లు, క్రిమినల్స్‌కు పెద్ద దెబ్బే తగిలిందని యూరోపోల్ డైరెక్టర్ అంటున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







