ఫ్లెక్సిబుల్ పర్మిట్‌ని ప్రారంభించిన ఎల్‌ఎంఆర్‌ఎ
- July 24, 2017
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్‌ని సిట్రా బ్రాంచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. స్పాన్సర్ లేకుండా ఫుల్ టైమ్ లేదా పార్ట్‌టైమ్ వర్క్ చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త పర్మిట్ విధానాన్ని రూపొందించారు. ఆక్యుపేషన్ ఆధారంగా కాంట్రాక్ట్ పద్ధతిన వర్క్ చేసుకోవడానికి వీలువుతుంది. ఫ్లెక్సి పర్మిట్, ఫ్లెక్సి హాస్పిటాలిటీ పర్మిట్ అని రెండు అంశాలు ఇందులో కీలకం. నాన్ స్పెషలైజ్డ్ జాబ్స్ కోసం ఫ్లెక్సి పర్మిట్స్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానంలో రెస్టిరెంట్లు, సెలూన్లు, హోటల్స్‌లో పనిచేయడానిక వీలు లేదు. ఫ్లెక్సి హాస్పిటాలిటీ పర్మిట్ మాత్రం నాన్ స్పెషలైజ్డ్ జాబ్స్ అన్నిటికీ వర్తిస్తుంది. దరఖాస్తుదారుడికి కనీసం 6 నెలలు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ని కలిగి ఉండాలి. పర్మిట్ రద్దు కాకుండా ఉండేందుకు నెలవారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లుబాటయ్యే బ్లూ కార్డ్ కలిగి ఉండాలి. కింగ్‌డమ్‌కి సంబందించి చట్టాలు, నిబంధనలకు లోబడి వ్యవహరించాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







