'నేను లోకల్' డైరక్టర్ త్రినాథరావు కి ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్
- July 24, 2017
ఇప్పుడు ప్రేక్షకుడి ఆలోచన మారింది. మూడు ఫైట్లు, ఆరు పాటలు కోరుకోవడంలేదు. మంచి పాయింట్‌ని తీసుకుని దాన్ని అందంగా, సరదాగా తెరకెక్కిస్తున్న దర్శకులకు పట్టం కడుతున్నారు ప్రస్తుత యువత. ఆ కోణంలోనే వస్తున్న నానీ సినిమాలకు ప్రేక్షకులు వందమార్కులు వేసేస్తున్నారు. అందుకే వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో వున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఇప్పుడు హీరో రామ్ చరణ్‌కూడా నానీ హిట్ మూవీ 'నేను లోకల్' డైరక్టర్ త్రినాథరావు నక్కినకు మంచి స్టోరీ రెడీ చేయమంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ స్టోరీ చరణ్‌కి నచ్చితే, కొరటాల శివ ప్రాజెక్టు తరువాత చెర్రీ ఈ సినిమా చేస్తారని టాలీవుడ్ టాక్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







