డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ 40 ఏళ్ల సంబరాలు
- July 24, 2017
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రారంభమై 40ఏళ్లయిన సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నోవిలోని పవర్ పార్క్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 16 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో పోటీల్లో గెలుపొందే టీమ్ సభ్యులకు ట్రోఫీతోపాటు నగదు బహుమతులు కూడా అందిస్తామని DTA 40 ఏళ్ల సంబరాల కన్వీనర్ సాగర్మారం రెడ్డి, స్పోర్ట్స్ చైర్ రవి దొప్పలపూడి, సుధీర్ బచ్చు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







