అల్ మౌస్ మస్కట్‌లో స్మోక్ స్కేర్
- July 24, 2017
అల్ మౌజ్ మస్కట్‌లో మెయిన్ కూలింగ్ స్టేషన్ వద్ద స్మోక్ మరియు గ్యాస్ లీకేజీ వార్తలతో సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ (పిఎసిడిఎ) టీమ్ అలర్ట్ అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించింది. అవసరమైన చర్యలు తీసుకున్న అధికారులు, నాన్ టాక్సిక్ ఎయిర్ కండిషనింగ్ గ్యాస్‌ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటుచేసుకోలేదు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







