గంగవాయల్ పెరుగు
- July 24, 2017
కావలసిన పదార్థాలు: గంగవాయల్ కూర తరుగు (ఆకులు మాత్రమే) - గుప్పెడు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పెరుగుని గిలకొట్టి గంగవాయల్ ఆకుల తరుగు, ఉప్పు, మిరియాలపొడి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో రెండు గంటలపాటు ఉంచాలి. కాల్చిన బ్రెడ్ ముక్కల మధ్య సాస్లా రాసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







