డిఫెన్స్ ఎగ్జిబిషన్ రిజిస్ట్రేషన్‌కి మంచి స్పందన
- July 25, 2017
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ (బిఐడిఇసి) అక్టోబర్ 16 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంచి స్పదన లభిస్తోంది. రాయల్ గార్&్డ కమాండర్, బిఐడిఇసి 2017 హై కమిటీ ఛైర్మన్ బ్రిగేడియర్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ ఈవెంట్‌కి సంబంధించి ఫాలోయింగ్ అప్ ప్రిపరేషన్స్ చూస్తున్నారు. అక్టోబర్ 16 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్), బిఐడిఇసి 2017కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. క్లారియాన్ ఈవెంట్స్ ఈ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







