మొరాకో చేరుకున్న కింగ్ సల్మాన్
- July 25, 2017
కింగ్ సల్మాన్, ప్రైవేట్ వెకేషన్ కోసం సోమవారం మొరాకో చేరుకున్నారు. పోర్ట్ సిటీ టాంగియార్లోని బట్టౌటా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న కింగ్ సల్మాన్‌కి మొరాకో ప్రైమ్ మినిస్టర్ సాదెద్దీన్ అల్ ఒత్మని, టాంగీర్ గవర్నర్ తత్వాన్ మొహమ్మద్ యాకూబి, టాంగీర్ మిలిటరీ గారిసన్ యాక్టింగ్ కమాండర్ మొహమ్మద్ అల్ మురైబెత్ పలువురు సీనియర్ మొరాకో అధికారులూ ఘనస్వాగతం పలికారు. తన వెకేషన్ సందర్భంగా బాధ్యతల్ని క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్‌కి అప్పగిస్తూ, కింగ్ సల్మాన్ రాయల్ ఆర్డర్‌ని సోమవారం జారీ చేశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







