ముంబైలో భవనం కింద కూలిన బతుకులు
- July 25, 2017
ముంబైలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలి బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన ఘాట్ కోపర్ వెస్ట్‌లోని శ్రేయాస్ సినిమా హాల్ దగ్గర్లోని ఎల్బీఎస్ రోడ్లో జరిగింది. రంగంలోకి దిగిన రెస్క్యూటీమ్ 9 మందిని రక్షించారు, ఇంకా 30 మంది శిధిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







