కాజు పకోడి
- July 29, 2017
కావలసిన పదార్థాలు:
జీడిపప్పు - ఒక కప్పు, శనగపిండి - ఒక కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1, నీరు - తగినన్ని, కారం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు, కొత్తిమీర తరుగు - పావుకప్పు చొప్పున, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
ఒక పాత్రలో జీడిపప్పు, శనగపిండి, బియ్యప్పిండి, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి నీటితో ముద్దలా కలుపుకోవాలి. తర్వాత కాగిన నూనెలో పిండిని పకోడీల్లా వేసుకోవాలి. వర్షాకాలంలో సాయంత్రం టిఫిన్గా టీతో పాటు వేడివేడిగా తీసుకుంటే బాగుంటాయి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







