శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్నరాజమౌళి బాహుబలి 2
- August 04, 2017
జక్కన్న చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి. ఎన్నో రికార్డ్స్ ను చెరిపేసి.. ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసిన బాహుబలి దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. 1700 కోట్ల కలెక్షన్ల తో ఓ జాతీయ సినిమా బాలీవుడ్ సినిమాలకు షాక్ ఇస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్ లకు సరికొత్త ఇమేజ్ ను తెచ్చింది. బాహుబలి సినిమా నిర్మాతలకు కనక వర్షం కురిపించమే కాదు.. 100 రోజుల ను పూర్తి చేసుకొన్నది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







