జి. సీ. సీ. ఆమోదం పొందిన బహ్రైన్ ప్రతిపాదిత మానవ వనరుల వ్యవస్థ
- October 22, 2015
జి. సీ. సీ. దేశాల హెచ్.అర్. లైసెన్సు ల విధానాల యొక్క కొనుగోలును పటిష్ట పరచేందుకు బహ్రైన్ సివిల్ సర్వీస్ బ్యూరో (సీ. ఎస్. బి. )వారు సమర్పించిన ప్రతిపాదనకు, జి. సీ. సీ. లోని ప్రజాసేవల మంత్రులు, అధ్యక్షుల అనుమతి లభించింది. ప్రజా సర్వీసులు మరియు మానవ వనరుల వ్యవస్థను కొనుగోలు చేయడంలో ముఖ్యోద్దేశం కొనుగోలు ఖర్చును తగ్గించి, మానవ వనరులను అందించే అంతర్జాతీయ కంపెనీలతో జి. సీ. సీ. దేశాలు స్యామిష్టిగా బేరమదడం వలన వచ్చే లాభాలను అందరూ అందుకోవడమే అని సీ. ఎస్. బి. అధ్యక్షులు - అహ్మెద్ బిన్ జాయెద్ అల్ జాయెద్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







