సోయా పాలు తాగండి.. ఒత్తిడిని దూరం చేసుకోండి
- August 17, 2017
ఆధునికత పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మానవీయ విలువలు మెల్లమెల్లగా కరువవుతున్నాయి. దీని ప్రభావంతో చిన్న చిన్న విషయాలకే భారీగా గొడవలకు దిగేవారు ఎక్కువైపోతున్నారు. ఫలితంగా కోపం, దుఃఖం, ద్వేషం వంటివి తీవ్రమవుతున్నాయి.
వీటికి హార్మోన్ల ప్రభావమే కారణం. ఇందుకు ప్రొజస్టరాన్, ఈస్ట్రోజన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిని సమతూకంలో ఉండాలంటే.. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి చాలామటుకు మనలోని హార్మోన్లని ప్రభావితం చేస్తుంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు రోజూ కప్పు గ్రీన్‌టీ తాగండి. ఒత్తిడి తగ్గి హార్మోన్ల తీరు బాగుంటుంది.
అంతేగాకుండా ఒత్తిడిని అధిగమించాలంటే.. సోయా పాలు తాగడం మంచిది. ఇంకా సోయా గింజలు తీసుకునేవాపిలో హార్మోన్ల పనితీరు మెరుగ్గా వుంటుంది. దీంతో మెనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపులో వుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







