నటి మంచు లక్ష్మి కొత్త సినిమాకు శ్రీకారం
- August 18, 2017
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో మంచు ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. విజయ్ యలంకంటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మంచు మనోజ్, ఆయన భార్య ప్రణతి, మంచు లక్ష్మి తనయ విద్యా చిత్ర నిర్మాణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు. నటి, నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ కొంత విరాం తర్వాత మా సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఓ యువతి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఎమోషన్స్, రిలేషన్షిప్స్ చుట్టూ కథంతా తిరుగుతుంది. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని చెప్పారు. ఈ చిత్ర ప్రారంభ విశేషాలు ఈ వీడియో ద్వారా చూడండి..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







