" శోభన్ బాబు " చిత్రం ముహూర్త పూజ
- October 23, 2015
తెలుగు వారి ప్రియతమ అందాల కథానాయకుడు .ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెండితెర సోగ్గాడు , ఇప్పుడు ఆయన పేరు మీద ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది .. సాలగ్రామ్ పతాకం పై విప్లవ్ .కె నిర్మాణ దర్శకత్వంలో ,అలా ఎలా ,టైగర్ విజయాల తరువాత రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం " శోభన్ బాబు " విజయ దశమి పండుగ పురష్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త పూజ కార్యక్రమాలు ఫిలింనగర్ ఆఫీస్ లో జరిగాయి . అన్ని వర్గాలను అలరించే ఒక రొమాంటిక్ కామెడీగా రుపొందబోతున్న చిత్రానికి విజయం కలగాలని ఆ యూనిట్ సభ్యులు పూజలందించారు.. రాహుల్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ రెండో వారంలో ఉంటుందని సంగీతం రమణగోగుల అందిస్తున్నారని దర్శక నిర్మాత విప్లవ్ తెలిపారు .. ఈ చిత్రానికి సంగీతం : రమణ గోగుల, ఛాయాగ్రహణం : భరణి.కె.ధరన్, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం :భాస్కరబట్ల, కళ : ధర్మేంద్ర , కాస్ట్యూమ్ డిజైనర్ : దేవి ఐశ్వర్య , కో-డైరెక్టర్: యపాటి రమేష్ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్ : చ .హ .వ . స .న బాబ్జీ నిర్మాణం :సాలగ్రామ్ సినిమా(సాలగ్రం సినిమా ) రచన-దర్శకత్వం : విప్లవ్ .కె
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







